Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసింది

Komatireddy Venkat Reddy: ఆర్థిక పరిస్థితి బాగలేదు.. అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

Rama Rao
Published on: 9 March 2022 1:41 PM IST
MP Komatireddy Venkat Reddy Said that the Statement of CM KCR Was Disappointing
X

సీఎం కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసింది - ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి అన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు. అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. ఓట్ల కోసమే ప్రకటన చేశామని కేసీఆర్ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story