Komatireddy Venkat Reddy: పార్టీలో చేరేవారందరికీ టిక్కెట్లు ఇవ్వం.. పార్టీకోసం పాటుపడుతున్నవారికి ప్రాధాన్యత

Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

Rama Rao
Updated on: 10 July 2022 4:30 PM IST
MP Komatireddy Venkat Reddy Said Aim is to Bring the Congress Party to Power in Telangana
X

Komatireddy Venkat Reddy: పార్టీలో చేరేవారందరికీ టిక్కెట్లు ఇవ్వం.. పార్టీకోసం పాటుపడుతున్నవారికి ప్రాధాన్యత

Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భువనగిరి ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏ ఒక్కరితో పార్టీ అధికారంలోకి రాదని, అందరూ కలసి సమిష్టిగా పనిచేసే వాతావరణం తీసుకురాబోతున్నామని తెలిపారు. పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, అభ్యర్థులను ఎంపికచేసే ప్రయత్నంతోపాటు, చేరికలు భారీగా ఉంటాయన్నారు. చేరేవారందరికీ టిక్కెట్లు ఇస్తామన్న గ్యారెంటీ లేదని కోమటి రెడ్డి స్పష్టంచేశారు.

Rama Rao

Rama Rao

Next Story