MP Komatireddy Venkat Reddy: నేను హోంగార్డును, మునుగోడు ప్రచారానికి వెళ్లను

MP Komatireddy Venkat Reddy: మునుగోడు ఎన్నికలో హోంగార్డులు ప్రచారానికి వెళ్లరు..ఎస్పీలు పోతారు

Rama Rao
Published on: 17 Oct 2022 2:54 PM IST
MP Komatireddy Venkat Reddy Made Key Comments
X

MP Komatireddy Venkat Reddy: నేను హోంగార్డును, మునుగోడు ప్రచారానికి వెళ్లను

MP Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను హోంగార్డునని మునుగోడు ప్రచారానికి వెళ్లనన్నారు. మునుగోడులో తన లాంటి హోమ్‌గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ పెద్దాయన చెప్పాడు. అలా అన్న పెద్దాయనే గెలిపిస్తాడని వెంకట్ రెడ్డి అన్నారు. నేను విదేశాలకు వెళ్లేది కేటీఆర్‌ను అడగండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story