భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక పొజిషన్

Komatireddy Venkat Reddy: తెలంగాణ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు

Rama Rao
Published on: 10 April 2022 2:08 PM IST
MP Komatireddy Venkat Reddy has Been Appointed as the Star Campaigner in Telangana
X

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక పొజిషన్

Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కాంగ్రెస్ లో కీలక పొజిషన్ లభించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ తాజాగా ఆయన్ని తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు వెంకటరెడ్డికు కీలకమైన పొజిషన్ కల్పించినట్టు ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. టీ-పీసీసీలో కుమ్ములాటలకు స్వస్తి పలికే క్రమంలో భాగంగా ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story