Komatireddy Venkat Reddy: ఇద్దరినీ పార్టీ నుంచి తొలగించండి.. అప్పుడు మాట్లాడతా..

Komatireddy Venkat Reddy: తనను దుర్భాషలాడిన చెరుకు సుధాకర్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ ఎలా జాయిన్ చేసుకుంటారని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 23 Aug 2022 12:29 PM IST
MP Komatireddy Venkat Reddy Fires On Revanth Reddy
X

Komatireddy Venkat Reddy: ఇద్దరినీ పార్టీ నుంచి తొలగించండి.. అప్పుడు మాట్లాడతా..

Komatireddy Venkat Reddy: తనను దుర్భాషలాడిన చెరుకు సుధాకర్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ ఎలా జాయిన్ చేసుకుంటారని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. బూతులు తిట్టిన అద్దంకి దయాకర్‌ ఇంకా పార్టీలోనే ఉన్నారని తనకు ఆత్మాభిమానం ఎక్కువన్నారు ఎంపీ కోమటిరెడ్డి. తనను ఎవరూ కలవాల్సిన అవసరం లేదని పార్టీలోనే ఉండి తేల్చుకుంటానన్నారు. ఇద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తే అప్పుడు మట్లాడుతానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story