రేవంత్‌రెడ్డి పర్యటనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పార్టీ వీక్‌గా ఉంది

Rama Rao
Updated on: 28 April 2022 6:02 PM IST
MP Komatireddy Venkat Reddy Comments on TPCC Chief Revanth Reddy Nalgonda Tour
X

రేవంత్‌రెడ్డి పర్యటనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ పర్యటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పార్టీ వీక్‌గా ఉందని, అక్కడ జనసమీకరణ ఏర్పాటు చేయాలన్నారు. నల్గొండలో తాను, ఉత్తమ్, జానారెడ్డి ఉన్నామని ఇక్కడ సమావేశాలు పెట్టాల్సిన అవసరం లేదని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాము అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బయట నుండి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు.


Rama Rao

Rama Rao

Next Story