Komatireddy Venkat Reddy: రాష్ట్రంలోని సంపదంతా కేసీఆర్ కుటుంబానికే సరిపోవడం లేదు

Komatireddy Venkat Reddy: మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అవసరం లేదు

Rama Rao
Published on: 13 Oct 2022 5:11 PM IST
MP Komatireddy Venkat Reddy Comments on CM KCR
X

Komatireddy Venkat Reddy: మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అవసరం లేదు

Komatireddy Venkat Reddy: పార్టీ పదవి మాత్రమే ఆశించాను మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ముందస్తుగా టికెట్లు ప్రకటించరని సర్వే చేసి 6 నెలల ముందు టికెట్లు ప్రకటించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎవరు బయట ఉంటారో ఎవరు లోపలికి వెళతారో తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని సంపదంతా కేసీఆర్ కుటుంబానికే సరిపోవడం లేదని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో వివిధ గ్రామాల నుండి రెండు వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Rama Rao

Rama Rao

Next Story