ఇవాళ ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

* మూసీ ప్రక్షాళన కోసం రూ.3 వేల కోట్లు నిధులు ఇవ్వాలని.. ప్రధాని మోడీని కోరనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

R Tripura Malini
Published on: 16 Dec 2022 9:29 AM IST
MP Komati Reddy Venkat Reddy To Meet PM Modi Today
X

ఇవాళ ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

Komati Reddy Venkat Reddy: ఇవాళ ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ ఇవాళ ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో మోడీతో వెంకట్‌రెడ్డి సమావేశం అవుతారు. మూసీ ప్రక్షాళన కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరనున్నారు. అలాగే పలు అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరగనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story