టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కను నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఎంపీ సంతోష్ కుమార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

Rama Rao
Updated on: 1 Jan 2022 10:46 AM IST
MP Joginapalli Santosh Kumar Planted Seedlings as Part of the Green India Challenge
X

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

Santosh Kumar: మొక్కను నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. హైదరాబాద్ టోలిచౌకి లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా మొక్కను నాటారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టినట్లు సంతోష్ కుమార్ తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని, ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్.

Rama Rao

Rama Rao

Next Story