Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

Dharmapuri Arvind: భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో నష్టపోయిన పసుపు రైతులను.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Rama Rao
Published on: 9 Jan 2022 11:19 AM IST
MP Dharmapuri Arvind Wrote a Letter to CM KCR to Support the Turmeric Farmers in Telangana
X

 సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

Dharmapuri Arvind: తెలంగాణలోని పసుపు రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖ రాశారు. భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన లేఖలో తెలిపారు. పంట నష్టం అంచనా వేసి, తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story