Dharmapuri Arvind: కేంద్రం అమలు చేస్తున్న 17 పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Dharmapuri Arvind: మోడీ ప్రభుత్వం అనే పథకాలను అమలు చేస్తుంది

Shekhar G
Published on: 18 Jan 2024 6:19 PM IST
MP Dharmapuri Arvind Visit To Hasakothur Of Nizamabad District
X

Dharmapuri Arvind: కేంద్రం అమలు చేస్తున్న 17 పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్ గ్రామంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. వికసిత్‌ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఎంపీ అరవింద్‌ పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనే పథకాలను అమలు చేస్తుందని ఎంపీ అరవింద్‌ అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న 17 పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం మోడీ సర్కార్‌ పనిచేస్తుందని ఎంపీ అరవింద్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story