రాముడికి, హనుమంతుడికి విభేదాలున్నాయా? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఎంపీ అర్వింద్

MP Dharmapuri Arvind Slams MLC Kalvakuntla Kavitha
x

రాముడికి, హనుమంతుడికి విభేదాలున్నాయా? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఎంపీ అర్వింద్

Highlights

Dharmapuri Arvind: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో విమర్శించారు.

Dharmapuri Arvind: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో విమర్శించారు. రాముడికి, హనుమంతుడికి విభేదాలున్నట్టు సృష్టించడానికి ప్రయత్నించే కవిత ప్రయత్నం చూస్తే నవ్వొస్తుందన్నారు. రాముడికి మొదటి భక్తుడు హనుమంతడేనన్న విషయం కూడా కవితకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇఫ్తార్ విందులు ఇచ్చే కేసీఆర్ ఫ్యామిలీ.. ఒక్క హిందూ పండుగకైనా పేదలకు భోజనం పెట్టలేదన్నారు. భైంసాలో బాధితులైన హిందువులపైనే కేసులు పెట్టారని, ఇళ్లు కాల్చినవారు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories