Dharmapuri Arvind: రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే బీజేపీ ఊరుకోదు

Dharmapuri Arvind: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు

Rama Rao
Published on: 24 Jan 2022 2:10 PM IST
MP Dharmapuri Arvind Petition in Nizamabad Collector | TS News Today
X

రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే బీజేపీ ఊరుకోదు 

Dharmapuri Arvind: రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే బీజేపీ ఊరుకోదని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆర్థిక సంక్షోభంతో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడంతోనే సరిపోతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అరవింద్. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.

Rama Rao

Rama Rao

Next Story