Nizamabad: ఎంపీ ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్ట్

Nizamabad: భైంసా వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు * ఇవాళ భైంసా వెళ్తానని ప్రకటించిన అర్వింద్

Sandeep Eggoju
Updated on: 9 March 2021 1:51 PM IST
MP Dharmapuri Arvind House Arrest
X

ఎంపీ అరవింద్ (ఫైల్ ఫోటో)

Nizamabad: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బైంసాలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఇవాళ భైంసా వెళ్తానని ప్రకటించారు అర్వింద్. ఇందుకోసం సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌ వెళ్లేందుకు యత్నించారు. దీంతో అర్వింద్‌ను అడ్డుకున్న పోలీసులు అతన్ని తన నివాసానికి తరలించారు. భైంసాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొదని పోలీసులు సూచించారు. ఆయన ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story