Arvind Dharmapuri: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం.. పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ నాయకులు పసుపు మీద రాజకీయం చేయటం మానేయాలి

Shekhar G
Updated on: 20 Feb 2024 8:16 PM IST
MP Dharmapuri Arvind Fires On Congress
X

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం.. పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ రైతుల కోసం పసుపు బోర్డును ఇచ్చారని అన్నారు. పసుపు రైతుల బాగోగులు తమ బాధ్యత అని అన్నారు. పసుపు ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా నిజామాబాద్‌ను మార్చుతామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పసుపు మీద రాజకీయం చేయటం మానేయాలని ఆయన సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story