Arvind Dharmapuri: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

Arvind Dharmapuri: చిల్లరమల్లర రాజకీయాలు మానుకోవాలి

Shekhar G
Published on: 19 Feb 2024 2:58 PM IST
MP Dharmapuri Arvind Fire On Congress MLC Jeevan Reddy
X

Arvind Dharmapuri: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్  

Arvind Dharmapuri: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో తనకు వ్యతిరేకంగా కరతపత్రాలు పంపిణీ చేశారని ఆరోపించారు. జీవన్ రెడ్చి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఓ విడియోనూ మీడియాకు విడుదల చేశారు ఎంపీ అరవింద్. తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన సాధించేది ఏమీ ఉండదన్న వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు.


Shekhar G

Shekhar G

Next Story