నిజామాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్నా

*ఎంపీ దత్తత గ్రామం కుకునూర్‌పల్లి పర్యటనకు వెళ్లకుండా వేల్పూర్‌ ఎక్స్‌రోడ్‌లో టీఆర్ఎస్‌ కార్యకర్తల మోహరింపు

Rama Rao
Updated on: 7 May 2022 7:30 PM IST
MP Dharmapuri Arvind Dharna in front of Nizamabad CP office
X

నిజామాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్నా

Arvind Dharmapuri: నిజామాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్నాకు దిగారు. ఎంపీ దత్తత గ్రామం కుకునూర్‌పల్లి పర్యటనకు వెళ్లకుండా వేల్పూర్‌ ఎక్స్‌రోడ్‌లో టీఆర్ఎస్‌ కార్యకర్తల మోహరించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నుంచి తప్పించాలంటూ సీపీకి తెలిపారు ఎంపీ అర్వింద్. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సీపీ క్యాంప్‌ కార్యాలయం ముందు ఎంపీ అర్వింద్ ఆందోళనకు దిగారు.

Rama Rao

Rama Rao

Next Story