Dharmapuri Arvind: టీఆర్ఎస్‌ శ్రేణులు గుంపులుగా చేరితే కోవిడ్‌ స్ప్రెడ్‌ కాదా..?

Dharmapuri Arvind: డీజీపీ మహేందర్‌రెడ్డి.. కేసీఆర్‌కు అమ్ముడుపోయావా..?

Rama Rao
Updated on: 3 Jan 2022 1:27 PM IST
MP Dharmapuri Arvind Comments on DGP Mahender Reddy
X

 టీఆర్ఎస్‌ శ్రేణులు గుంపులుగా చేరితే కోవిడ్‌ స్ప్రెడ్‌ కాదా..?

Dharmapuri Arvind: టీఆర్‌ఎస్‌ శ్రేణులు గుంపులుగా చేరితే కోవిడ్‌ స్ప్రెడ్‌ కాదా అని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్‌. పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి లాంటి అధికారుల వల్లే పోలీస్‌ శాఖ పరువుపోతుందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్‌.


Rama Rao

Rama Rao

Next Story