సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్..
Avinash Reddy: సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్
Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి.. అరెస్ట్ చేయకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి.
Next Story




