MP Arvind: తెలంగాణలో మరో ఉపఎన్నిక?

MP Arvind: త్వరలోనే వేములవాడ బైపోల్ అన్న ధర్మపురి అరవింద్

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 4:01 PM IST
MP Arvind Says Vemulawada By-Elections soon
X
ఎంపీ అరవింద్ (ఫోటో ది హన్స్ ఇండియా)

MP Arvind: తెలంగాణలో మరో బైపోల్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వేములవాడ ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. అక్కడ కూడా బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story