Top
logo

MP Arvind: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హెచ్చరించిన ఎంపీ అర్వింద్

MP Arvind Fire on TPCC Chief Revanth Reddy
X

రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్ (ఫైల్ ఫోటో)

Highlights

MP Arvind: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు.

MP Arvind: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి తన భాష మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తానెప్పుడూ సోనియా గాంధీని వ్యక్తిగతంగా దూషించలేదని వివరించారు. పార్టీపై భరోసా లేకపోతే. రాజకీయాలు వదిలేస్తా తప్పా మరో పార్టీలో చేరనని స్పష్టం చేశారు. వార్డ్‌ మెంబర్‌గా గెలవలేడని అంటున్నారు. ఇందూర్‌ గడ్డపైకి వస్తే తేల్చుకుందామని రేవంత్‌కు అర్వింద్ సవాల్ విసిరారు.

Web TitleMP Arvind Fire on TPCC Chief Revanth Reddy
Next Story