Dharmapuri Arvind: ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు కల్వకుంట్ల బానిసలుగా మాట్లాడుతున్నారు
Dharmapuri Arvind: బీజేపీ ముందు మీరు దేనికి పనికి రారు
Dharmapuri Arvind: ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు కల్వకుంట్ల బానిసలుగా మాట్లాడుతున్నారు
Dharmapuri Arvind: మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు కల్వకుంట్ల బానిసలుగా మాట్లాడుతున్నారన్నారు. బానిస బతుకులతో ఎన్నాళ్లు మాట్లాడుతారని అన్నారు. బీజేపీ ముందు మీరు దేనికి పనికి రారు అని ఎద్దేవా చేశారు. ముందుగా పోయి నిజామాబాద్ మాధవ నగర్ ఆర్వోబీ పనులు చూడు అని ప్రశాంత్‌రెడ్డికి అర్వింద్ సూచించారు.
Next Story




