Arvind Dharmapuri: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్

Arvind Dharmapuri: కేటీఆర్ ట్వీట్‌ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఖండించారు

Rama Rao
Published on: 29 April 2022 11:48 AM IST
MP Arvind Dharmapuri Fires on CM KCR and KTR | TS News Today
X

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్

Arvind Dharmapuri: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని పీఎంవో చెప్పిందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రే చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలకు తెలుసని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story