MP Arvind: ధర్నాలు చేయడం కేసీఆర్ చేతకాని తనం

MP Arvind: సీఎం కేసీఆర్‌పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 3:15 PM IST
MP Arvind Criticizes on CM KCR
X

MP Arvind: ధర్నాలు చేయడం కేసీఆర్ చేతకాని తనం (ఫైల్ ఇమేజ్)

MP Arvind: ప్రజల సమస్యలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి ధర్నాలు చేయడం కేసీఆర్ చేతకాని తనం అని మండిపడ్డారు ధర్మపురి అరవింద్. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే దేశ ప్రజల ముందు దోషిగా నిలడతారని ఫైర్ అయ్యారు. అన్ని రకాల ఖర్చులు ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ధాన్యం సేకరణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story