MP Arvind: వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ ఢిల్లీ టూర్

MP Arvind: కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్తారా..? -అర్వింద్

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 5:53 PM IST
MP Arvind Criticises on CM KCR Delhi Tour
X

సీఎం కెసిఆర్ పై విమర్శలు చేసిన ఎంపీ అరవింద్ (ఫోటో ది హన్స్ ఇండియా)

MP Arvind: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్తారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్‌తో తాడే పేడో తేల్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉందని అన్నారు అర్వింద్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story