Arvind: బీఆర్ఎస్‌కు కమలం గుర్తే గుణపాఠం చెబుతుంది

MP Arvind Comments on BRS
x

Arvind: బీఆర్ఎస్‌కు కమలం గుర్తే గుణపాఠం చెబుతుంది

Highlights

Arvind: దొంగ కేసులకు ఎవరూ భయపడరు

Arvind: చేసిన పాపాలన్ని ఎక్కడి పోవు అని అన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. ప్రశాంత్‌రెడ్డి మీ అధినేత కుమార్తెకు ఇదే గతి పట్టిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలను హింసిస్తున్నారని... దొంగ కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. బీఆర్ఎస్‌కు కమలం గుర్తే గుణపాఠం చెబుతుందన్నారు అర్వింద్.

Show Full Article
Print Article
Next Story
More Stories