Dharmapuri Arvind: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్‌

Dharmapuri Arvind: ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్

Jyothi
Updated on: 29 Nov 2022 1:35 PM IST
MP Arvind Approached the Telangana High Court
X

Dharmapuri Arvind: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్‌

Dharmapuri Arvind: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ ధర్మపురి అర్వింద్‌. ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే.. తన కుటుంబసభ్యులను అవమానించిన కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Jyothi

Jyothi

Next Story