MP Arvind: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారు

MP Arvind: కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 7 Nov 2025 4:03 PM IST
MP Arvind: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారు
X

MP Arvind: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారు

MP Arvind: కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అతిపెద్ద పాపమన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ లాంటి ఎన్నో కేసుల్లో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్తుపై ఫికర్ లేదని.. రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు అర్వింద్. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ డ్రగ్స్‌ తప్ప మరేం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story