Motkupalli ‍‍‍Narasimhulu: బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

Motkupalli ‍‍‍Narasimhulu: ఈటలకు టికెట్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముంది..?-మోత్కుపల్లి

Sandeep Eggoju
Updated on: 23 July 2021 1:01 PM IST
Motkupalli ‍‍‍Narasimhulu Resigned to BJP
X
మోత్కుపల్లి నర్సింహులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Motkupalli ‍‍‍Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో తన రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు. ఈటలకు టికెట్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముంది.. హుజూరాబాద్‌లో ఈటలకు పోటీచేసే అర్హత లేదన్నారు మోత్కుపల్లి నర్సింహులు. మంత్రిగా ఉన్నప్పుడే ఈటల రాజేందర్ ఏమి చేయలేదు.. ఇప్పుడు ఏం చేస్తారు అంటు చెప్పుకోచ్చారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story