Narasimhulu: కాసేపట్లో టీఆర్ఎస్‌ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లి

Motkupalli Narasimhulu: తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Sandeep Eggoju
Published on: 18 Oct 2021 3:01 PM IST
Motkupalli Narasimhulu Going to be Join in TRS Soon
X
మోత్కుపల్లి నరసింహులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Motkupalli Narasimhulu: తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరుకున్నారు. మోత్కుపల్లి వెంట ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో తెలంగాణ భవన్‌ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో సీఎం కేసీఆర్‌ కూడా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story