Motkupalli Narasimhulu: కేసీఆర్ ఇది నీకు న్యాయమా..?
Motkupalli Narasimhulu: కేసీఆర్ ను నమ్మితే ఇదే జరిగిందని వాపోయిన మోత్కుపల్లి
Motkupalli Narasimhulu: కేసీఆర్ ఇది నీకు న్యాయమా..?
Motkupalli Narasimhulu: సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేయటం లేదని.. పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి నర్సింహులు హల్ చల్ చేశారు. దళితబంధు ప్రవేశపెడుతున్నట్టు చెబితేనే కేసీఆర్ తో వెళ్లానని.. కేసీఆర్ మోసం చేస్తే.. మందుతాగి యాదగిరిగుట్ట దగ్గర చనిపోతానని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తనకే పంపిస్తున్నారని.. మోత్కుపల్లి వాపోయారు. దళితబంధు అమలు కాలేదు కాబట్టి చనిపోమ్మంటున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను నమ్మినందుకు ఇదే జరిగిందని... కేసీఆర్ ఇది నీకు న్యాయమా..? అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు.
Next Story




