Motkupalli Narasimhulu: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేయడానికి కారణం బీజేపీయే

Motkupalli Narasimhulu: దళితులంతా కలిసి బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించాలి -మోత్కుపల్లి

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 3:02 PM IST
Motkupalli Narasimhulu BJP is the Reason For Stopping the Dalita Bandhu in Huzurabad
X
మోత్కుపల్లి నరసింహులు (ఫైల్ ఇమేజ్)

Motkupalli Narasimhulu: హుజూరాబాద్‌లో దళితబంధు ఆగడానికి కారణం బీజేపీయేనని అన్నారు టీఆర్ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు. బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి దళితులు ఏకం కావాలన్నారు ఆయన. రాబోయే టర్మ్‌ కూడా టీఆర్ఎస్‌యే అధికారంలో ఉంటుందంన్నారు మోత్కుపల్లి నర్సింహులు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story