Khammam: సత్తుపల్లి‌లో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Khammam: ఘటనకు కుటుంబ కలహాలే కారణమని అనుమానం

Dhatripriya
Updated on: 9 May 2023 9:45 AM IST
Mother With Two Children Committed suicide In Khammam
X

Khammam: సత్తుపల్లి‌లో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ మృదుల, ప్రజ్ఞాన్, మహాన్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story