Mahabubabad: గూడూరులో జంట హత్యల కలకలం.. తల్లీకొడుకు దారుణ హత్య

Mahabubabad: ఇనుపరాడ్డుతో హత్య చేసినన కుమారస్వామి

Shekhar G
Published on: 13 Feb 2024 4:47 PM IST
Mother And Son Were Killed On The Pretext Of Witchcraft In Guduru Mandal Centers Of Mahabubabad District
X

Mahabubabad: గూడూరులో జంట హత్యల కలకలం.. తల్లీకొడుకు దారుణ హత్య

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరులో పట్టపగలే దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో తల్లీకొడుకులను హత్య చేశాడు ఓ ఉన్మాది. అందరూ చూస్తుండగానే తల్లీకొడుకులను అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు నిందితుడు కుమారస్వామి. మృతులను బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట బొందమ్మ, సమయ్యగా గుర్తించారు పోలీసులు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story