తల్లికొడుకుల ఆత్మహత్య.. ఫేస్‎బుక్ వేధింపులే.. ఏడుగురు కారణమంటూ సూసైడ్ నోట్...

Kamareddy - Ramayampet: మృతులు రామాయం పేట కు చెందిన గంగం సంతోష్, అతని తల్లి పద్మ గా పోలీసులు గుర్తించారు.

Shireesha
Published on: 16 April 2022 1:04 PM IST
Mother and Son Self Destruction due to Facebook Blackmails in Kamareddy | Live News
X

తల్లికొడుకుల ఆత్మహత్య.. ఫేస్‎బుక్ వేధింపులే.. ఏడుగురు కారణమంటూ సూసైడ్ నోట్...

Kamareddy - Ramayampet: కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి కొడుకు ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. మృతులు రామాయం పేట కు చెందిన గంగం సంతోష్, అతని తల్లి పద్మ గా పోలీసులు గుర్తించారు. తమ ఆత్మహత్య కు రామాయంపేట కు చెందిన ఏడుగురు కారణం అంటూ మృతుడు సూసైడ్ నోట్ రాసారు. ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు. తమ బంధువులు ఆత్మహత్యకు వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story