తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనపై విచారణ.. సూసైడ్ నోట్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా...

Kamareddy - Ramayampet: మృతులకు, నేరస్తులకు సంబంధాలపై ఆరా తీస్తున్నాం - డీఎస్పీ

Shireesha
Updated on: 16 April 2022 3:06 PM IST
Mother and Son Self Destruction Case Investigation by Kamareddy CI Naresh | Live News
X

తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనపై విచారణ.. సూసైడ్ నోట్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా...

Kamareddy - Ramayampet: కామారెడ్డి జిల్లా రామాయంపేటలో తల్లీ కొడుకుల ఆత్మహత్య ఘటనపై విచారణ ప్రారంభించామని కామారెడ్డి డీఎస్పీ తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విచారణ అధికారిగా కామారెడ్డి సీఐ నరేష్ ను నియమించామన్న డీఎస్పీ.. సూసైడ్ నోట్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా.. ఆరోపణలు చేసిన వారిపై 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

Shireesha

Shireesha

Next Story