Medak: విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

Medak: తల్లీకొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం

Shekhar G
Published on: 6 Jan 2024 12:43 PM IST
Mother And Son Died With Heart Attack In Medak District
X

Medak: విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

Medak: ఉమ్మడి మెదక్‌ జిల్లా కుచన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో కొడుకు నరసింహగౌడ్‌ మృతి చెందాడు. కొడుకు మరణవార్త తెలియగానే తెలిసి తల్లి లక్ష్మీ కూడా గుండెపోటుతో మృతిచెందింది. తల్లీకొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story