Seethakka: రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తాం

Seethakka: అంగన్‌ వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తాం

Shashank Gullapelli
Published on: 14 March 2024 8:06 PM IST
More Schemes Will Be Implemented In The Coming Days Says Seethakka
X

Seethakka: రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తాం

Seethakka: రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నామని.. పౌష్టికాహార లోపం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్‌ వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story