హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మంకీపాక్స్ టెస్ట్ కిట్స్
Monkeypox Test Kits: ఇకపై గాంధీ ఆస్పత్రిలోనే టెస్టులు చేసే విధంగా ఏర్పాట్లు
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మంకీపాక్స్ టెస్ట్ కిట్స్
Monkeypox Test Kits: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీ పాక్స్ టెస్ట్ కిట్స్‌ను అందుబాటులో ఉంచారు అధికారులు. నిన్నటి వరకు మంకీ పాక్స్ టెస్ట్ శాంపిళ్లను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించేవారు. అయితే ఇప్పుడు గాంధీ ఆస్పత్రిలోనే టెస్టులు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. టెస్టుల కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు గాంధీ వైద్యులు. నోడల్ సెంటర్‌గా ఫీవర్ ఆస్పత్రిని ప్రభుత్వం నియమించింది.
Next Story




