Monkeypox: భారత్‌లోనూ కలకలం రేపుతున్న మంకీపాక్స్

Monkeypox: తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2024 9:43 AM IST
Monkey disease is also causing a stir in India
X

Monkeypox: భారత్‌లోనూ కలకలం రేపుతున్న మంకీపాక్స్

Monkeypox: ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీపాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో 15 మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్ లో ఆఫ్రికన్ విద్యార్థులు ఎక్కువగా ఉండటం... మంకీపాక్స్ అంటు వ్యాధి కావడంతో అక్కడి నుంచి వచ్చిన వారితో ప్రబలే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు. మంకీపాక్స్ ఇప్పటికే 70 దేశాలకు పాకిందని.... 100 మంది వైరస్ కారణంగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story