Mohammed Shabbir Ali: ఫోన్ ట్యాపింగ్‌పై షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
Mohammed Shabbir Ali: ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుంది
Mohammed Shabbir Ali : ఫోన్ ట్యాపింగ్‌పై షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
Mohammed Shabbir Ali: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు సైతం విన్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాప్ అవుతోందని ఏడాది ముందే రేవంత్ రెడ్డి చెప్పారని.. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమన్నారాయన.
Next Story




