Mohammed Ali Shabbir: కేటీఆర్ కామారెడ్డి వెళ్తే రోడ్డు మొత్తం బంద్

Mohammed Ali Shabbir: 100 రోజుల తర్వాత కేటీఆర్ ఎక్కడుంటారో తెలుసుకోవాలి-

Shekhar G
Published on: 16 Aug 2023 2:54 PM IST
Mohammed Ali Shabbir Comments On KTR
X

Mohammed Ali Shabbir: కేటీఆర్ కామారెడ్డి వెళ్తే రోడ్డు మొత్తం బంద్

Mohammed Ali Shabbir: కేటీఆర్ కామారెడ్డి పర్యటనకు వస్తే రోడ్లు మొత్తం బంద్ పెట్టి, షాపులు క్లోజ్ చేయించారని టీపీసీసీ పీఏసీ కన్వీనర్ షబ్బిర్ అలీ ఆరోపించారు. కేటీఆర్ ప్రోగ్రాం ఉందని కాంగ్రెస్ నేతలను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారన్నారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ మాటలు అహంకార పూరితంగా ఉన్నాయని విమర్శించారు. 50 ఏళ్లలో తెలంగాణకు కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని షబ్బిర్ అలి ఖండించారు. వంద రోజులు తరువాత కేటీఆర్ ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు. .హైదరాబాద్ గాంధీ భవన్ లో షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story