Kishan Reddy: మోడీ మూడో సారి ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది

Kishan Reddy: మన పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయాలి

Shashank Gullapelli
Published on: 3 April 2024 3:51 PM IST
Modi Wants To Become Prime Minister For The Third Time Says Kishan Reddy
X

Kishan Reddy: మోడీ మూడో సారి ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది

Kishan Reddy: ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని కావాలని దేశం కోరుకుంటుందన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రధాని మోడీ తీసుకువచ్చిన అనేక పథకాల ద్వారా దేశంలోని పేదల ప్రజలు లబ్ది పొందుతున్నారని చెప్పారు. కరోనా నుంచి దేశాన్ని రక్షించిన వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు కిషన్ రెడ్డి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story