Gutta Sukhender Reddy: తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు

Gutta Sukhender Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మరు

Shekhar G
Published on: 19 Sept 2023 2:56 PM IST
Modi Once Again Poisoned Telangana Says Gutta Sukender Reddy
X

Gutta Sukhender Reddy: తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు

Gutta Sukhender Reddy: ప్రధాని మోడీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలు ఫేక్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయకుండా ఇక్కడ హామీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మరని. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని విమర్శించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళా బిల్లు తీసుకువస్తుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story