PM Modi: ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన మోడీ

PM Modi: ఆదిలాబాద్ పర్యటనలో అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం

Jyothi
Published on: 4 March 2024 12:30 PM IST
Modi laid Foundation Stone for Six Projects in Adilabad
X

PM Modi: ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన మోడీ

PM Modi: ఆదిలాబాద్ పర్యటనలో మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. రామగుండంలో రెండో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ను జాతికి అంకితమిచ్చారు. 70 కోట్లతో అంబారి-ఆదిలాబాద్-పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్‌ను జాతికి అంకితం చేశారు. 491 కోట్లతో ఆదిలాబాద్ - బేలా మధ్య NH-353Bపై 32.97 కి.మీ. మేర 2వ లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు మోడీ.

Jyothi

Jyothi

Next Story