Etela Rajender: స్కాములు లేని దేశంగా మోడీ భారత్‌ను తీర్చిదిద్దారు

Etela Rajender: పేదల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది

Shashank Gullapelli
Published on: 29 March 2024 8:33 AM IST
Modi Has Made India A Scam-Free Country Says Etela Rajender
X

Etela Rajender: స్కాములు లేని దేశంగా మోడీ భారత్‌ను తీర్చిదిద్దారు

Etela Rajender: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పేదల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ఈటల రాజేందర్‌ అన్నారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్కాములు లేని దేశంగా మోడీ భారత్‌ను తీర్చిదిద్దారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story