Uttam Kumar Reddy: మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది

Uttam Kumar Reddy: విభజన హామీల అమలులో పక్షపాత వైఖరి చూపారు

Shashank Gullapelli
Published on: 16 April 2024 7:11 PM IST
Modi Government Has Done Injustice To Telangana
X

Uttam Kumar Reddy: మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది

Uttam Kumar Reddy: విభజన హామీల అమలులో రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్.. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిందన్నారు. ఇక ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే అన్న ఉత్తమ్.. దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story