Weather Update: మరింత తీవ్రంగా మారిన అల్పపీడనం

Weather Update: బీహార్ వైపు అల్పపీడనం! * పశ్చిమ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణవైపు గాలులు

Sandeep Eggoju
Published on: 29 July 2021 11:59 AM IST
Moderate Rains Expected Today in Telangana
X
తెలంగాణాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (ఫైల్ ఇమేజ్)

Weather Update: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారింది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌పై ఆవరించి ఉంది. ఇవాళ, రేపు బీహార్, జార్ఖండ్ వైపుగా కదిలే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గాలిలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story