MMTS Train: బేగంపేట్‌లో ఒక్కసారిగా నిలిచిపోయిన MMTS ట్రైన్

MMTS Train Stopped at Begumpet
x

MMTS Train: బేగంపేట్‌లో ఒక్కసారిగా నిలిచిపోయిన MMTS ట్రైన్

Highlights

MMTS Train: పెద్ద శబ్దాలతో మార్గంమధ్యలో ఆగిపోయిన లోకల్‌ ట్రైన్‌

MMTS Train: హైదరాబాద్‌ బేగంపేట్‌లో ఒక్కసారిగా MMTS ట్రైన్ నిలిచిపోయింది. పెద్ద శబ్దాలతో మార్గంమధ్యలో లోకల్‌ ట్రైన్‌ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. బేగంపేట్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఘటనపై స్పందించిన అధికారులు.. సాంకేతిక లోపమే కారణమంటున్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Show Full Article
Print Article
Next Story
More Stories