MLC Tata Madhu: పాలేరు సీటుపై ఎమ్మెల్సీ తాతా మధు హాట్ కామెంట్స్

MLC Tata Madhu: పాలేరు బీఆర్ఎస్ టికెట్ మళ్లీ కందాళ ఉపేందర్‌రెడ్డికేనన్న తాతా మధు

Dhatripriya
Published on: 2 April 2023 12:41 PM IST
MLC Tata Madhu Hot Comments On Paleru Seat
X

MLC Tata Madhu: పాలేరు సీటుపై ఎమ్మెల్సీ తాతా మధు హాట్ కామెంట్స్

MLC Tata Madhu: ఖమ్మం జిల్లా పాలేరు సీటుపై ఎమ్మెల్సీ తాతా మధు హాట్ కామెంట్స్ చేశారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ మళ్లీ కందాళ ఉపేందర్‌రెడ్డిదేనన్నారు. పాలేరు ఎమ్మెల్యే టికెట్‌పై ఎవరూ ఆలోచన చేయకూడదని వ్యాఖ్యానించారు. జీళ్ల చెరువు గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్ ఆశీస్సులు ఉపేందర్‌రెడ్డికే ఉన్నాయన్న ఎమ్మెల్సీ.. నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించాలని కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story